రేపు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

రేపు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

ELR: ఈనెల 26న (బుధవారం) చింతలపూడిలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కామేశ్వరి తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా సకాలంలో హాజరుకావాలని ఆమె కోరారు.