యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

E.G: ముమ్మిడివరం ఎమ్మెల్సీ కోడ్‌ అమల్లోకి వచ్చి వారం రోజులు గడిచినా అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు యథావిధిగా దర్శనమిస్తున్నాయి. నగర పంచాయతీ కార్యాలయానికి కూత వేటు దూరంలో కనిపిస్తున్నాయి.