సర్గమ్ -2025 వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

సర్గమ్ -2025 వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

VSP: విశాఖలో నేవీ డే సన్నాహకంగా జరిగిన సర్గమ్ 2025-ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా కార్య క్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా శనివారం హాజరయ్యారు. సముద్రిక ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలో ఈస్ట్రన్ నేవల్ కమాండ్ బ్యాండ్ దేశభక్తి, హిందీ పాటలు, పర్యావరణ అంశాలపై లయబద్ధంగా సంగీత విన్యాసాలతో అలరించింది.