వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వరంగల్ కలెక్టరేట్ జీన్స్, టీషర్ట్స్ నిషేదం.. ఉత్తర్వులు జారీ
★మంద కృష్ణను విమర్శించే స్థాయి కడియం శ్రీహరికి లేదు: మంద కుమార్
★కాశీబుగ్గ SR నగర్‌లో దారుణం.. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త
★అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్యాస్ కష్టాలు