ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

PLD: వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో వివిధ మండలాల ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు సమర్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ మేరకు ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.