'మా ఓటు విలువైనది.. అమ్మబడదు'

'మా ఓటు విలువైనది.. అమ్మబడదు'

SDPT: హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన భోజ అనిల్ కుమార్ ఫ్యామిలీ తమ ఇంటి ముందు 'మా ఓటు విలువైనది.. అమ్మబడదు' అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వారు చేసిన ఈ పనిని చూసి అందరూ సూపర్బ్ అంటున్నారు. ఓట్లు అమ్ముకోకుండా నిజాయితీగా ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని వారు అంటున్నారు.