VIDEO: కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం
VSP: టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్వామీజీలపై చేసిన వ్యాఖ్యలను సాధు పరిషత్ ప్రతినిధి శ్రీనివాస్ ఆనంద స్వామి ఖండించారు. బుధవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. అవి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధమన్నారు.