ఆధునిక సాంకేతికతో అధిక ఉత్పత్తులు సాధించాలి: ఏపీఐఐసీ ఛైర్మన్

ఆధునిక సాంకేతికతో అధిక ఉత్పత్తులు సాధించాలి: ఏపీఐఐసీ ఛైర్మన్

W.G: ఆక్వా రైతులు ఆధునిక సాంకేతికతో అధిక ఉత్పత్తులు సాధించాలని ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు అన్నారు. కాళ్ల మండలం పెదఅమిరంలో నిర్వహిస్తున్న ఆక్వా ఎక్స్ ఇండియా రెండవ రోజు కార్యక్రమంను శుక్రవారం ఆయన పాల్గొని ఆక్వా సాగుపై పలువిషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆక్వా రైతులు సాగులో మెలుకువలను పాటించి సాగు చేయాలని సూచించారు. నిర్వహకులను అభినందించారు.