'రాబోయే ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలి'

'రాబోయే ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలి'

KMM: రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని మమత ఆసుపత్రి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు.