ఢిల్లీ పేలుడు ఘటన.. కారు నెంబర్ ఇదే

ఢిల్లీ పేలుడు ఘటన.. కారు నెంబర్ ఇదే

ఢిల్లీ పేలుడు ఘటనకు గురైన కారు నదీమ్‌ఖాన్ అనే వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ HR26 7674గా అధికారులు గుర్తించారు. ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కారులో పేలుడు సంభవించింది.