VIDEO: మహిళలకు పోలీసుల అవగాహన

VIDEO: మహిళలకు పోలీసుల అవగాహన

NDL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో మహిళలకు అవగాహన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు.నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ గౌతమి మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలపై నిర్భయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. అవసరమైతే 100 డయల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు.