VIDEO: ఇంట్లో చోరీ.. దర్యాప్తు చేపట్టిన క్లూస్ టీం

VIDEO: ఇంట్లో చోరీ.. దర్యాప్తు చేపట్టిన క్లూస్ టీం

SRPT: కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ 21 వార్డులో ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 12 తులాల బంగారం తోపాటు రూ.2 లక్షల నగదు చోరీ జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. దీంతో క్లూస్ టీం రంగంలోకి దిగి చూట్టు పరిసర ప్రాంతాలను, వేలిముద్ర నమూనాలను సేకరిస్తున్నారు.