VIDEO: అనంతగిరి గ్రామంలో డ్రైనేజీ పూడికతీత పనులు
SRPT: అనంతగిరి మండలంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు పూడికతీత పనులు చేపట్టినట్లు సర్పంచ్ వీరభద్రమ్మ తెలిపారు. సోమవారం గ్రామంలోని పలు వార్డుల్లో కాలువలో చెత్త తీసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాలువల్లో ప్రజలు చెత్త వేయకుండా సహకరించాలని, అప్పుడే పరిశుభ్రమైన గ్రామం సాధ్యమవుతుందని అన్నారు.