మోదీకి కాంగ్రెస్ నేత కౌంటర్.. ఆమెకు నెటిజన్ సెటైర్

మోదీకి కాంగ్రెస్ నేత కౌంటర్.. ఆమెకు నెటిజన్ సెటైర్

కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ఢిల్లీలో కాలుష్యంపై PM మోదీకి ట్వీట్ చేశారు. 'మేం చనిపోకముందే కాలుష్యాన్ని తగ్గించండి' అంటూ చికిత్స వీడియో షేర్ చేశారు. ఆమె 99% SpO2 రీడింగ్‌తో ఆక్సిజన్ థెరపీ తీసుకోవడంపై ఓ నెటిజన్ సెటైర్ వేశారు. 'ఆ రీడింగ్‌లో ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిడేటివ్ డ్యామేజ్, వాసోకానిస్ట్రిక్షన్, పల్మనరీ టాక్సిసిటీ, CO2 రిటెన్షన్ సమస్యలు వస్తాయి' అని చెప్పారు.