విశ్వ శాంతి యాగానికి బియ్యం ఇచ్చిన రైస్ మిల్లర్లు

విశ్వ శాంతి యాగానికి బియ్యం ఇచ్చిన రైస్ మిల్లర్లు

జోగులంబా గ‌ద్వాల జిల్లా కేంద్రంలో విశ్వ శాంతి యాగం నిర్వాహణ చేపట్టారు. ఈ యాగానికి వచ్చే భక్తులకు అన్నదానం కోసం జిల్లా కేంద్రానికి చెందిన రైస్ మిల్లర్లు యాజమాన్యం 50 క్వింటాళ్ల బియ్యం అందజేశారు. దీని విలువ సుమారు రూ. 2.50 లక్షల ఉంటుందని వారు తెలిపారు. ఈ యాగంలో పెద్దయెత్తున పాల్గొని విజయవంతం చేయాలని యాగ నిర్వాహకులు తెలిపారు.