‘ఉస్తాద్‌’లో వింటేజ్ పవన్‌ను చూస్తారు: రాశీఖన్నా 

‘ఉస్తాద్‌’లో వింటేజ్ పవన్‌ను చూస్తారు: రాశీఖన్నా 

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’లో అభిమానులు కోరుకునే ‘వింటేజ్ పవన్ కళ్యాణ్‌’ను మళ్ళీ చూస్తారని హీరోయిన్‌ రాశీఖన్నా పేర్కొంది. ముఖ్యంగా ఈ ఏడాది ఉగాది పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు చాలా స్పెషల్‌గా ఉండబోతుందని తెలిపింది. పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటించాలన్న తన చిరకాల స్వప్నం ఈ సినిమాతో నెరవేరిందని సంతోషం వ్యక్తం చేసింది.