రూ.27 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం

రూ.27 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం

MDCL: బీరప్పగడ్డ డివిజన్‌ సత్యనారాయణ కిరాణా షాప్ పక్క వీధిలో రూ.27 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ GHMC అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. దీంతో బస్తీ వాసులు ఆమెను అభినందించారు.