స్కూళ్లలో 2,837 పోస్టుల భర్తీకి నిర్ణయం

స్కూళ్లలో 2,837 పోస్టుల భర్తీకి నిర్ణయం

TG: ప్రభుత్వ పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లలో పనిచేసేందుకు కంప్యూటర్ టీచర్ల (ICT ఇన్ స్ట్రక్టర్లు)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 2,837 పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు పొరుగు సేవల విధానంలో కొత్తవారిని నియమించనుంది. ఎంపికైన వారికి గౌరవ వేతనంగా నెలకు రూ. 15వేల చొప్పున ఏడాదిలో పది నెలల పాటు చెల్లించనుంది.