ముస్తాబవుతోన్న భావిగి భద్రేశ్వరాలయం

ముస్తాబవుతోన్న భావిగి భద్రేశ్వరాలయం

VKB: ఈనెల 7న తాండూరు భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఆలయ ముఖ ద్వారాలు విద్యుత్ దీపాల కాంతులతో వెలుగుతున్నాయి. ఈ జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 11న రథోత్సవ కార్యక్రమం, ఏప్రిల్ 12న రాత్రి లంక దహన కార్యక్రమం ఉంటుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.