దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్ నిర్దోషి అంటూ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై BJP మండిపడింది. ఆయనకు తీవ్రవాదులకు సానుభూతి చూపే చరిత్ర ఉందని BJP MLA రామేశ్వర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై దిగ్విజయ్ సింగ్ భారత్‌లో జన్మించి ఉండకపోవచ్చనే అనుమానం ప్రారంభమైందని తెలిపారు. వీలైనంత త్వరగా దిగ్విజయ్ పాక్‌లో ఓ శిబిరం ఏర్పాటు చేయాలన్నారు.