విమానాశ్రయంలో రైల్వే హెల్ప్ డెస్క్

విమానాశ్రయంలో రైల్వే హెల్ప్ డెస్క్

HYD: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో రైల్వే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు DRM గోపాలకృష్ణన్ తెలిపారు. ప్రస్తుతం ఇది కొనసాగుతోంది. ఇండిగో ఎయిర్ లైన్స్ క్యాన్సిలేషన్ నేపథ్యంలో దీనిని ఏర్పాటు చేసి, ప్రయాణానికి సంబంధించిన సమాచారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.