VIDEO: పెదనందిపాడు-ప్రత్తిపాడు మార్గంలో ట్రాఫిక్ జామ్

VIDEO: పెదనందిపాడు-ప్రత్తిపాడు మార్గంలో ట్రాఫిక్ జామ్

GNTR: పెదనందిపాడు-ప్రత్తిపాడు మార్గమధ్యంలో శుక్రవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి చాప్టా వద్ద రహదారిపై నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం కల్పించింది. స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం పడిన ప్రతీసారి ఇదే పరిస్థితి ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.