మహాయగా మహోత్సవంలో MLA బీవీ
KRNL: శ్రీ కృష్ణ కాలచక్రం, 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ మైదానంలోని యజ్ఞశాలలో నిర్వహిస్తున్న అతిరుద్ర హోమంలో 6వ రోజు MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. 14 రోజుల పాటు జరిగే ఈ మహా యజ్ఞంలో భాగంగా లక్ష్మీ కుబేర లక్ష్మీనరసింహ ధన్వంతరి హోమాల్లో పాల్గొని, పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు.