VIDEO: కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్తత

VIDEO: కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్తత

HNK: ఐనవోలు మండల కేంద్రంలో ఆదివారం కౌంటింగ్ ప్రారంభమవుతుండగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ కౌంటింగ్ ఏజెంట్లను హాల్‌లోకి అనుమతించిన పోలీసులు, బీఆర్ఎస్ ఏజెంట్లను ప్రవేశించనివ్వకపోవడంతో వివాదం చెలరేగింది. బీఆర్ఎస్ తరఫు ఏజెంట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి నియంత్రించడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.