VIDEO: తంబళ్లపల్లెలో అక్కమ్మ చెరువుకు జలహారతి

VIDEO: తంబళ్లపల్లెలో అక్కమ్మ చెరువుకు జలహారతి

అన్నమయ్య: తంబళ్లపల్లె మండలంలోని అక్కమ్మ చెరువు ఇటీవలి వర్షాలతో పొంగిపొర్లుతోంది. ఈ మేరకు ఆదివారం మొరవ వద్ద చెరువు సంఘం ఛైర్మన్ శివకుమార్ నాయుడు, వైస్‌ఛైర్మన్ బాలకృష్ణ రెడ్డి, సర్పంచ్ నిలుఫర్ మైనుద్దీన్, రైతులు కలిసి జలహారతి నిర్వహించి, చెరువమ్మకు పూజలు చేశారు. అనంతరం నాలుగేళ్ల తర్వాత చెరువు నిండటంతో సుమారు 150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందనే ఆనందం రైతుల్లో వ్యక్తమైంది.