ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ రైతులకు యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ రాజకుమారి
☞ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ గౌతమి
☞ ప్యాపిలిలో KGBVని తనిఖీ చేసిన ఎమ్మెల్యే సూర్యప్రకాష్
☞ తుగ్గలిలో రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్ రవి
☞ కోడుమురులో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే దస్తగిరి