బుర్రిపాలెంలో స్థల వివాదం.. రోడ్డుపై అడ్డంగా మట్టి గుట్టలు

బుర్రిపాలెంలో స్థల వివాదం.. రోడ్డుపై అడ్డంగా మట్టి గుట్టలు

GNTR: తెనాలి(M) బుర్రిపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంకి వెళ్లే రహదారిపై మట్టి గుట్టలతో ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ ఓ భూమి విషయంలో కొన్నేళ్లుగా వివాదం నడుస్తుండగా తాజాగా రాకపోకలకు వీలు లేకుండా మట్టిగుట్టలు వేయడం చర్చనీయాంశమైంది. వివాదం ఏదైనా కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా మట్టి పోశారని తెలిపారు.