గవర్నర్‌‌ను కలిసిన సీఎం, Dy.CMలు

గవర్నర్‌‌ను కలిసిన సీఎం, Dy.CMలు

మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్యదేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం గుజరాత్ గవర్నర్‌గా ఉన్న ఆయన మహారాష్ట్ర అదనపు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.ఈ కార్యక్రమం అనంతరం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, Dy.CMలు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ కొత్త గవర్నర్‌ను అభినందించారు. కాగా, మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిసిందే.