సదాశివ నగర్ PHCలో ఆరోగ్య మహిళ కార్యక్రమం

సదాశివ నగర్ PHCలో ఆరోగ్య మహిళ కార్యక్రమం

KMR: సదాశివ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల వైద్యాధికారి అస్మా అఫ్రిన్ తెలిపారు. ఈరోజు పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లోని మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి రక్త పరీక్షలు చేయడం జరిగిందని తెలిపారు. మహిళలకు రక్తహీనత తలెత్తకుండా పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు.