సర్పంచ్ ఎన్నికల పూర్తి వివరాలు

సర్పంచ్ ఎన్నికల పూర్తి వివరాలు

VKB: నేడు రెండో విడత ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ డివిజన్‌లో 175 జీపీలు,1520 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. వికారాబాద్ మండలం 21, దారూర్ 34 (5)ఏకగ్రీవం, మోమిన్ పెట్ 29, నవపేట్ 32 (2 ఏకగ్రీవం), బంటారం 12, మర్పల్లి 29(3 ఏకగ్రీవం), కోటపల్లి 18 (5 ఏకగ్రీవం)GPలు ఉన్నాయి. ఏకగ్రీవాలను మినహాయించి, మిగతా GPలకు ఎన్నికలు జరుగుతాయి.