'సేవలు సద్వినియోగం చేసుకోండి'

'సేవలు సద్వినియోగం చేసుకోండి'

విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సుకు సీనియర్ సివిల్ జడ్జి డా.ఎ.కృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేసారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు గురించి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కలిగించారు. రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.