రెవెన్యూ అంశాలపై ద్రుష్టి పెట్టండి: కలెక్టర్
కోనసీమ: రెవెన్యూ అంశాలైన మ్యూటేషన్, 22ఏ, రీ సర్వే, PGRS, క్యాస్ట్ వెరిఫికేషన్ పై ప్రత్యేక దృష్టి సారించి వాటికి త్వరగా పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ మహేష్ కుమార్ రెవెన్యూ ఉద్యోగులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టులు, భూ సేకరణ, NH నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.