మార్కింగ్ పనులను పరిశీలించిన కమిషనర్

మార్కింగ్ పనులను పరిశీలించిన కమిషనర్

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా సండే మార్కెట్ ప్రాంతంలో పట్టణ ప్రణాళిక విభాగం చేపట్టిన రోడ్డు ఆక్రమణల మార్కింగ్ పనులను పర్యవేక్షించారు. డ్రైనేజీ కాలువలపై మెట్లు, ర్యాంపులు నిర్మించవద్దని నిర్దేశించిన మార్కింగ్ పరిధి దాటి చేపట్టే నిర్మాణాలను తొలగిస్తామని దుకాణదారులను హెచ్చరించారు.