విజిలెన్స్ దాడులు.. రూ.24 లక్షల ఎరువులు సీజ్

విజిలెన్స్ దాడులు.. రూ.24 లక్షల ఎరువులు సీజ్

KKD: ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలోని ఎరువుల దుకాణంపై రాజమండ్రి విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. సోదాల్లో రికార్డుల్లో అవకతవకలు బయటపడటంతో, సుమారు రూ. 24 లక్షల విలువైన 100.66 మెట్రిక్ టన్నుల ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. యజమానులపై 6ఏ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.