'పంచారామల యాత్రకు ప్రత్యేక బస్సులు'

'పంచారామల యాత్రకు ప్రత్యేక బస్సులు'

MHBD: పంచారామల యాత్రకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తొర్రూరు డిపో మేనేజర్ పద్మావతి మంగళవారం తెలిపారు. తొర్రూరు నుంచి ఈనెల 9, 16న సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరుతాయని భక్తుల కోసం 36 సీట్ల బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. టికెట్ ధర రూ.2,2600 నిర్ణయించినట్టు తెలిపారు. పూర్తి వివరాలకు 8074474984, 9959226053 నెంబర్లలో సంప్రదించాలన్నారు.