కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

ఖమ్మం: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే భద్రాద్రి అభివృద్ధి సాధ్యమని మాజీ ఎంపీ మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎంపీగా కేంద్రమంత్రిగా తను చేసిన అభివృద్ధిని చూసి ఈసారి ఎన్నికల్లో ఓటేసి తనను గెలిపించాలని కోరారు.