VIDEO: ఆస్తి పన్ను వసూళ్లపై అధికారుల స్పెషల్ డ్రైవ్
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో పెరిగిపోయిన పాత పన్ను బకాయిలపై అధికారులు దృష్టి సారించారు. మున్సిపల్ రెవెన్యూ అధికారిని నీలిమ ఆధ్వర్యంలో పన్ను వసూళ్లు కార్యక్రమం సచివాలయం సిబ్బంది శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా రెవిన్యూ నీలిమ మాట్లాడుతూ.. మున్సిపల్ కమిషనర్ సురేంద్ర ఆదేశాలతో పాత బకాయిలను యుద్ధ ప్రాతిపదికన వసూలు చేస్తున్నమన్నారు.