REWIND2025: అత్యధిక వసూళ్లు చేసిన మూవీస్ ఇవే
➥ రిషబ్ శెట్టి 'కాంతారా' మూవీ- రూ.850 కోట్ల గ్రాస్
➥ విక్కీ కౌశల్, రష్మిక మందన్న 'ఛావా' చిత్రం- రూ.800 కోట్ల గ్రాస్
➥ అహాన్ పాండే, అనీత్ పద్దా 'సయారా' సినిమా- రూ.579 కోట్ల గ్రాస్
➥ రజినీ కాంత్ 'కూలీ' మూవీ- రూ.514 కోట్ల గ్రాస్