తిరుపతి ప్రజలకు గమనిక

తిరుపతి ప్రజలకు గమనిక

TPT: ప్రతి సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ మౌర్య కోరారు. ఇందులో భాగంగా రేపు ఉదయం 10 గంటల నుంచి 2 వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, ఉదయం 10.30 నుంచి 11.30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం 0877-2227208కు కాల్ కూడా చేయవచ్చన్నారు.