అద్దంకిలో స్కూటీని ఢీకొన్న లారీ

అద్దంకిలో స్కూటీని ఢీకొన్న లారీ

BPT: స్కూటీని లారీ ఢీకొట్టిన ఘటనలో అద్దంకిలో చోటుచేసుకుంది.  వివరాలిలా.. ఎలక్ట్రిసిటీ ఉద్యోగి బాల కోటేశ్వరరావు స్కూటీపై వెళ్తుండగా వెేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. తలకు బలమైన గాయమైన క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అతడిని ఒంగోలుకు తరలించారు.