VIDEO: గాలివాన బీభత్సానికి బొప్పాయి తోట ధ్వంసం

వరంగల్: అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది నర్సుల పేట మండలంలో వీచిన గాలి దుమారం వర్షం దాటికి పలువురి ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు పలువురు రైతుల మామిడి, బొప్పాయి తోటలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన ఎకరం బొప్పాయి తోట పెనుగాలులకు చెట్లువిరగి భారీ నష్టం ఏర్పడింది.