'ఉపాధ్యాయల సస్పెన్షన్ లు ఎత్తి వేయాలి'

'ఉపాధ్యాయల సస్పెన్షన్ లు ఎత్తి వేయాలి'

PPM: పార్వతీపురం ITDA పరిధిలో విద్యార్థుల మృతిచెందిన ఘటన బాధ్యులను చేసి సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘ ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక్ రంజిత్ కుమార్ అన్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో కాళీ ANM,కుక్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.