సీఎం రేవంత్‌ని కలుస్తాం: ఫెడరేషన్ సెక్రటరీ

సీఎం రేవంత్‌ని కలుస్తాం: ఫెడరేషన్ సెక్రటరీ

TG: ఇటీవల కార్మికుల వేతనాల పెంపుపై ఫిల్మ్ ఫెడరేషన్‌కు ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు స్పందించారు. 9AM - 9PM వల్ల కార్మికులకు ఇబ్బంది అవుతుందన్నారు. ఒకటిన్నర రోజు కాల్షీట్ కోల్పోతామని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ద్వారా సమస్య పరిష్కారం కాగానే.. సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని పేర్కొన్నారు.