పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం అందాలి: ఆర్డీవో

పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం అందాలి: ఆర్డీవో

MDK: పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం సకాలంలో నిర్ణీత పరిమాణంలో అందాలని ఆర్డీవో రమాదేవి సూచించారు. మెదక్ పట్టణంలో తహశీల్దార్ లక్ష్మణ్ బాబుతో కలిసి పరిశీలించారు. కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేయాలని చెప్పారు. పోస్ (ePoS) యంత్రాల పనితీరును, రేషన్ షాపుల్లో సరుకుల స్టాక్ నిల్వలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.