'6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం'

'6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం'

SRCL: ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీజేపీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ విమర్శించారు. ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతూ వేములవాడ అర్బన్ తహసీల్దార్ జయంత్‌కు బీజేపీ నేతలు మంగళవారం వినతి పత్రం అందజేశారు.