విద్యార్థులు తప్పనిసరిగా సూత్రాలు పాటించాలి: DMHO

NLR: ప్రతి విద్యార్థి హ్యాండ్ వాష్‌లో కచ్చితంగా ఆరు సూత్రాలు పాటించాలని DMHO డా. వి. సుజాత తెలిపారు. ఇవాల జిల్లాలో ప్రభుత్వ మోడల్ హైస్కూల్‌లో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలం కావటంతో నీరు కలుషితమైందని ప్రజలు అనారోగ్య సమస్యలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.