VIDEO: మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని ధర్నా

VIDEO: మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని ధర్నా

KRNL: ఆదోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాలని ఎన్డీపీఐ కన్వీనర్ సద్దాం హుస్సేన్ తెలిపారు. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రైవేటుపరం చేస్తే పేదలకు ఉచిత వైద్యం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. కళాశాల నిర్మాణం ప్రభుత్వమే చేపట్టి, నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు.