నేడు ఫొటో స్టూడియోల బంద్

WGL: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పట్టణంలోని ఫొటో స్టూడియోలు, ఫ్రేమ్ డిజైనర్లు, ఫ్లెక్సీ షాపులు పూర్తిగా బంద్ నిర్వహించాలని నర్సంపేట ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్రకటించింది. ఈ బంద్‌ను అందరూ పాటించాలని, ఎవరూ షాపులు ఓపెన్ చేసినా వారికి రూ.5,000 జరిమానా విధించనున్నట్లు అని స్పష్టం చేశారు.