పోస్టల్ బ్యాలెట్ గోప్యతను కాపాడాలని అదనపు కలెక్టర్‌కు వినతి
JGL: స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ గోప్యతను కాపాడాలని ఎస్టీయూ నాయకులు బైరం హరికిరణ్, శివరామకృష్ణలు అదనపు కలెక్టర్ రాజా గౌడ్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుత లెక్కింపు పద్ధతిలో ఓటు రహస్యం బయటపడి, ఓడిన అభ్యర్థుల నుంచి ఉపాధ్యా యులు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.