జిల్లాలో 112 మంది కార్యదర్శుల బదిలీ

జిల్లాలో 112 మంది కార్యదర్శుల బదిలీ

WGL: జిల్లాలో పరిపాలన సౌలభ్యం కోసం 112 మంది గ్రామ పంచాయితీ కార్యదర్శులను డిప్యుటేషన్‌పై బదిలీ  చేస్తూ కలెక్టర్ డా. సత్యశారద ఉత్తర్వాలు జారీ చేశారు. చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నల్లబెల్లి, నర్సంపేట, నెక్కొండ, గీసుకొండ, పర్వతగిరి, రాయపర్తి, సంగె, వర్ధన్నపేట మండలాల నుంచి కార్యదర్శులను బదిలీ చేశారు. ఈ ప్రకియలో పరిపాలనను మరింత సులభతరం చేసే లక్ష్యంతో చేపట్టారు.